ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. జేమ్స్ హోప్స్ స్థానంలో పరాస్ మాంబ్రేను ఆ ఫ్రాంచైజీ తమ నూతన బౌలింగ్ కోచ్‌గా నియమించుకుంది. హెడ్ కోచ్ పాంటింగ్‌తో కలిసి పరాస్ పనిచేయనున్నాడు. పరాస్ 2021 నుంచి 2024 వరకు భారత జట్టు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఇతడి పదవీ కాలంలోనే టీమిండియా ODI WC ఫైనల్ చేరడంతో పాటు T20 WC విజేతగానూ నిలిచింది.
క్రీడలు
IPL: పంజాబ్ కింగ్స్‌కు కొత్త కోచ్


