హైదరాబాద్: 28°C
క్రీడలు

ఏ ఫ్రాంఛైజీ అయినా ఓకే: ఆర్యవీర్ సెహ్వాగ్

వీరేందర్ సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ IPL వేలంలో పేరును నమోదు చేసుకున్నాడు. దీనిపై ఆర్యవీర్ మాట్లాడుతూ.. ఐపీఎల్ ఆడాలనే కోరిక తనకు చిన్నప్పటి నుంచే ఉందని చెప్పాడు. ఏ జట్టు తరఫున అవకాశం వచ్చినా తనను తాను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. తనపై నమ్మకం ఉంచే ఫ్రాంఛైజీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నాడు. IPLలో ఆడే అవకాశం వస్తే కోహ్లీని తప్పకుండా కలుస్తానని చెప్పాడు.