పారా ఆర్చర్ శీతల్ దేవికి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందయ్ తన సరికొత్త 'హ్యుందయ్ బయాన్' SUVని బహుమతిగా అందజేసింది. ఇటీవల జరిగిన 2026 ఆసియా పారా గేమ్స్‌లో శీతల్ దేవి రెండు స్వర్ణాలు, ఒక రజత పతకం సాధించినందుకు గానూ హ్యుందయ్ ఈ కారును బహుకరించింది. 2023 నుంచి 'సమర్థ్' కార్యక్రమం ద్వారా హ్యుందయ్ ఆమెకు మద్దతు ఇస్తోంది. అంతేకాకుండా, ఈ ఏడాది ఆమెను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా నియమించుకుంది.
క్రీడలు
శీతల్ దేవికి ఖరీదైన SUV గిఫ్ట్


