హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పెద్దపల్లి మార్కెట్లో పత్తి క్వింటాల్ ధర రూ.9,100

PDPL: పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తి క్వింటాల్ గరిష్ఠ ధర రూ.9,100, కనిష్ఠ ధర రూ.8,822, మోడల్ ధర రూ.8,911గా నమోదైంది. మార్కెట్‌కు 524 బస్తాల పత్తి రాగా, 471.60 క్వింటాళ్ల కొనుగోళ్లు జరిగాయి. 123 మంది రైతులు పత్తిని విక్రయానికి తీసుకొచ్చారు. కొనుగోళ్లు ప్రశాంతంగా సాగాయని డీఎంవో ప్రవీణ్ రెడ్డి తెలిపారు.