NZB: సాలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలకు ఐదు అదనపు తరగతి గదులతో పాటు ప్రహరీ గోడ, ప్లే గ్రౌండ్ మంజూరు చేస్తామని తెలిపారు. విద్యార్థుల హాజరు పెంచాలని, ఉపాధ్యాయులను ఆదేశించారు.
తెలంగాణ
పాఠశాలను ఆకస్మిత తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్


