ADB: అర్హులైన లబ్దిదారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తాంసి మండల ఎంపీఓ దుర్ల అవినాష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం దరఖాస్తులను బుధవారం కప్పర్ల గ్రామంలో స్థానిక సర్పంచ్ గండ్రత్ అరుణ్‌తో కలిసి ఆన్లైన్లో ప్రక్రియ నమోదు ప్రారంభించారు. 18 నుంచి 59 ఏళ్ల వారు అర్హులని పేర్కొన్నారు.
తెలంగాణ
'అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోండి'


