హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంగిపల్లి అభివృద్ధికి రూ.3.57 కోట్లు మంజూరు

MNCL: జైపూర్ మండలం గంగిపల్లి సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి వివేక్ బుధవారం తెలిపారు. రూ.157 లక్షలతో నిర్మించిన గంగిపల్లి-ఎల్కంటి బీటీ రోడ్డు పూర్తయిందని, గోదావరి శ్మశానవాటిక రహదారికి మరో రూ.2 కోట్లు మంజూరు చేశామన్నారు. గ్రామానికి మంజూరైన 118 ఇందిరమ్మ ఇళ్లలో 85 పూర్తి దశకు చేరాయని, త్వరలో మరో 20 ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించారు.