నాగర్‌కర్నూల్ జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించి రూ.500 కోట్లు కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు టి.సాగర్ బుధవారం డిమాండ్ చేశారు. ఎండిపోయిన వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.50 వేలు, ఆహార పంటలకు రూ.30 వేల చొప్పున పరిహారం అందించాలని కోరారు. సీఎం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, గురువారం అచ్చంపేటలో ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు.
తెలంగాణ
'నాగర్‌కర్నూల్‌ను కరవు జిల్లాగా ప్రకటించాలి'


