హైదరాబాద్: 28°C
క్రీడలు

కమిన్స్ వ్యాఖ్యలు బాధించాయి: ఖవాజా

బాల్ టాంపరింగ్ విషయంలో ఉస్మాన్ ఖవాజా చెప్పేవన్నీ అబద్ధాలని కెప్టెన్ పాట్ కమిన్స్ తీవ్రంగా ఖండించాడు. కమిన్స్ వ్యాఖ్యలపై ఖవాజా స్పందిస్తూ.. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడటం బాధించిందని చెప్పాడు. ఆ సమయంలో భావోద్వేగానికి లోనైనట్లు తెలిపాడు. కమిన్స్‌ను తాను వ్యక్తిగతంగా ఇష్టపడతానని, కానీ అతడి నుంచి అలాంటి మాటలు వస్తాయని ఊహించలేదని పేర్కొన్నాడు.