హైదరాబాద్: 28°C
క్రీడలు

ఐపీఎల్‌ మినీ వేలంలో బెన్ స్టోక్స్

ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ రీఎంట్రీకి సిద్ధమయ్యాడు. మూడేళ్ల క్రితం చివరిసారిగా అతడు IPLలో ఆడాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టోక్స్.. తాజాగా IPL వేలంలో పేరును నమోదు చేసుకున్నాడు. స్టోక్స్ లాంటి స్టార్ ఆల్‌రౌండర్ కోసం ఫ్రాంఛైజీలు గట్టిగానే పోటీ పడే అవకాశం ఉంది. మరోవైపు, డేవిడ్ వార్నర్ కూడా ఈ వేలంలో పేరు నమోదు చేసుకున్నాడు.