WGL: వర్ధన్నపేట పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట MCPU నాయకులు బుధవారం ధర్నా నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు మంద రవి మాట్లాడారు. ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు కేటాయించకుండా పేదలకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు, పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణానికి వినియోగించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
తహసీల్దార్ కార్యాలయం ఎదుట MCPU ధర్నా


