హైదరాబాద్: 28°C
తెలంగాణ

జీవిత బీమా ప్రారంభంలో పాల్గొన్న MLA

KMM: తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సత్తుపల్లి MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో బాధిత కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా అండగా నిలవడమే పథకం లక్ష్యమన్నారు.