ములుగు మండలం ఇంచర్లలో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేఖ కళ్యాణి ప్రారంభించారు. PACS ఛైర్మన్ కునూరి అశోక్ గౌడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రైతులు మద్దతు ధరకు ధాన్యం విక్రయించి కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో PACS డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
తెలంగాణ
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం


