వరంగల్ నగరంలో MBBS అర్హత లేకుండా వైద్యులుగా చలామణి అవుతున్న ఐదుగురిపై మిల్స్ కాలనీ పోలీసులు బుధవారం కేసులు నమోదు చేశారు. టీజీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాలాలయ్య కుమార్ ఫిర్యాదుతో ఈ చర్యలు తీసుకున్నారు. రాజమౌళి, కృష్ణమూర్తి , రాములు ,బాబురావు, బండి రమేష్ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు CI స్వామి తెలిపారు.
తెలంగాణ
నకిలీ వైద్యులపై కేసులు నమోదు


