హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా కప్ సెమీస్ షెడ్యూల్ ఇదే

ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ తుది దశకు చేరుకుంది. శ్రీలంక-A, బంగ్లాదేశ్-A, పాకిస్తాన్-A, భారత్-A జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి. రేపు మ.3:30 గంటలకు జరిగే తొలి సెమీఫైనల్లో శ్రీలంకతో భారత్ తలపడనుంది. శుక్రవారం జరిగే రెండో సెమీస్‌లో బంగ్లాదేశ్‌తో పాకిస్తాన్ ఢీకొట్టనుంది. ఈ ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. LIVE: SonyLIV, సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్.