E.G: సీతానగరం మండలం కాటవరానికి చెందిన యువకుడు కలిదిండి రాజేష్ ప్రమాదవశాత్తు పడవ మునిగి మృతి చెందిన ఘటనపై రాజానగరంఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పడవ ప్రమాదం జరిగిన తీరుపై గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
యువకుడి మృతిపై ఎమ్మెల్యే దిగ్బ్రాంతి


