హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'బంగ్లాదేశ్ సరిహద్దుల వరకు గాలింపు చేపట్టాలి'

VSP: కాకినాడ జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారులు నవంబర్ 4న వేటకు వెళ్లి గల్లంతవడంపై మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జానకిరామ్ వాసుపల్లి ఆందోళన వ్యక్తం చేశారు. ఒడిశా, బెంగాల్ తీరాల నుంచి బంగ్లాదేశ్ సరిహద్దు వరకు గాలించాలని బుధవారం విశాఖలో ప్రభుత్వాలను కోరారు.