KRNL: నేడు జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించనున్న 8 మండలాల పరిధిలోని కప్పట్రాళ్ళ, తెర్నెకల్లు, బిల్లేకల్ గ్రామాల్లో గల పోలింగ్ కేంద్రాలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ


