PLD: ఫెన్సింగ్ క్రీడా పోటీల్లో జిల్లా స్థాయిలో బంగారు పతకం సాధించిన క్రీడాకారుడు షేక్ షకీర్ బాషాను, ఆయన కోచ్‌ను వినుకొండలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పి.ఎస్. ఖాన్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఖాన్ మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించి జిల్లాకు, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. బాషా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఫెన్సింగ్ క్రీడా పోటీల్లో షకీర్ భాషకు బంగారు పతకం


