VZM: హజరత్ సూఫీ ఖ్వాజా మొహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాద్రీ అల్ బగ్దాదీ బాబా 90వ జన్మదిన వేడుకలను బుధవారం బాబామెట్టలోని ఖాదర్ వలి బాబా ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. డా. మొహమ్మద్ ఖలీలుల్లా షరీఫ్ షా తాజ్ ఖాద్రీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కేక్ కటింగ్, అన్నదాన సమారాధన చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా బాబా 90వ జన్మదిన వేడుకలు


