ADB: పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ వద్ద పాత కక్షలతో ఓ వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడిన మహమ్మద్ ముస్తఫాను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు CI సునీల్ కుమార్ బుధవారం తెలిపారు. మంగళవారం సాయంత్రం ఓ వైన్స్ సమీపంలో ముస్తఫా, షేక్ అమన్‌లు కలిసి బాధితుడిపై దాడి చేసినట్లు వెల్లడించారు. బీర్ బాటిల్‌తో ఛాతిపై పలుమార్లు పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు.
తెలంగాణ
హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్..!


