హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు 4.72 లక్షల మందికి చేయూత

NRKL: చేయూత పథకం కింద కొత్తగా ఎంపికైన 4.72 లక్షల మంది లబ్ధిదారులకు ఈ నెల 26 నుంచి నెలకు రూ.2,000 పింఛన్ అందించనున్నారు. సుమారు 10 లక్షల దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేశారు. అచ్చంపేట సభలో సీఎం రేవంత్‌రెడ్డి బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. ఇకపై పింఛన్ నగదు పోస్టాఫీసు ద్వారా కాకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది.