VZM: భోగాపురంలో టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ కర్రోతు బంగార్రాజు కుమారుడి వివాహ వేడుకకు మంత్రి నారా లోకేష్ బుధవారం రాత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్ ఆయనకు ఆహ్వానం పలికారు. నూతన వధూవరులను లోకేష్ ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
భోగాపురంలో మంత్రి లోకేష్ సందడి


