హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎన్నికలకు 350 మందితో పటిష్ట బందోబస్తు: ఎస్పీ

BPT: బాపట్ల మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ బ్రీఫింగ్ నిర్వహించారు. 350 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.19 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలు, సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఉంచామని, ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయాలని, ఎన్నికలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.