ASR: అరకులోయ మండలం గన్నెల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన బాల్య వివాహ ముక్త భారత్ కార్యక్రమంలో పదో తరగతి విద్యార్థిని అరుణ తన ఆకాంక్షను వ్యక్తం చేసింది. జేసీ శ్రీపూజ, ITDA PO ఆదిత్య వర్మ దంపతులను చూసి స్ఫూర్తి పొందానని, భవిష్యత్తులో తాను కూడా వారిలా IASఅధికారి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఇందులో కళాకారిణి గరివిడి లక్ష్మి, అధికారులు పాల్గొన్నారు
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ఐఏఎస్ కావాలనుకుంటున్నా'


