KNR: కలెక్టరేట్ ఎదుట BC యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింగోజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోని 16 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, కళాశాలలు సర్టిఫికెట్లు నిలిపివేయకుండా చూడాలని పేర్కొన్నారు.
తెలంగాణ
'ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి'


