హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోదావరి పుష్కర ఘాట్ల పరిశీలన

JGL: ఇబ్రహీంపట్నం మండలంలోని కోమటికొండాపూర్, ఎర్దండి, బర్దిపూర్, వేములకుర్తి, ఫకీర్ కొండాపూర్ గ్రామాల్లో గోదావరి పుష్కర ఘాట్లను అధికారులు పరిశీలించారు. వచ్చే ఏడాది జరగనున్న పుష్కరాలకు భక్తుల రద్దీ దృష్ట్యా బస్టాండ్ ప్రాంగణాలు, పార్కింగ్ స్థలాలను తహశీల్దార్ వరప్రసాద్, ఎస్సై నవీన్ పరిశీలించారు.