హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ జిల్లా టాప్ న్యూస్@ 9PM

➢ జీవీఎంసీ పరిధిలో రేపు కూడా రెవెన్యూ టాక్స్ మేళా: కమిషనర్ కేతన్ గార్గ్
➢ కలెక్టరేట్ లో 'మిషన్ 12/12' కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన జేసీ విద్యాధరి
➢ ఎంవీపీ టీడీపీ కార్యాలయంలో కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
➢ మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు