హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బాసర ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి'

NRML: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు, రానున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లను దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు బుధవారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి క్షేత్రస్థాయిలో పుష్కర స్నాన ఘాట్‌ను సందర్శించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.