హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిర్మల్, భైంసాలో ఎస్పీ జానకీ షర్మిల్ గంజా గస్తీ

NRML: గంజాయి నిర్మూలన లక్ష్యంగా 'గంజా గస్తీ' కార్యక్రమంలో భాగంగా నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల బుధవారం నిర్మల్, భైంసా పట్టణాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. పాఠశాలలు, కళాశాలల సమీపంలోని దుకాణాలను పరిశీలించి, 18 ఏళ్లలోపు వారికి పొగాకు అమ్మరాదని, విద్యాసంస్థలకు 100 గజాల్లో విక్రయాలు నిషిద్ధమని నోటీసులిచ్చారు. ఈ మేరకు గంజాయి సమాచారం ఇవ్వాలని కోరారు.