GNTR: ప్రత్తిపాడు నియోజకవర్గంలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచెయ్యాలని వైసీపీ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ అన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలతో బలసాని కిరణ్ కుమార్ వైసీపీ కార్యాలయంలో సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ప్రతి గ్రామంలో పార్టీని పటిష్టం చేేసే విధంగా పనిచెయ్యాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యం'


