WGL: గ్రేటర్ వరంగల్ పరిధిలో అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలపై అధికారులు చర్యలు చేపట్టారు. కమిషనర్ టి.వెంకన్న ఆదేశాల మేరకు బుధవారం 31వ డివిజన్ భట్టుపల్లి రోడ్డులో ఏషియన్ పెయింట్స్ గోడౌన్ సమీపంలోని అనధికార నిర్మాణాన్ని కూల్చివేశారు. డీఆర్ఎఫ్, పోలీసుల సహకారంతో చేపట్టిన ఈ చర్యల్లో ఏసీపీ నస్రీన్ బాను, టీపీఎస్ ఖురేషి పాల్గొన్నారు.
తెలంగాణ
అక్రమ నిర్మాణం నేలమట్టం


