PPM: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్, హైదరాబాద్, చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్-పార్వతీపురం ప్రత్యేక రైలు డిసెంబర్ 23 నుంచి జనవరి 27 వరకు ప్రతి బుధవారం చర్లపల్లి, గుంటూరు, విజయవాడ, విజయనగరం మీదుగా నాడుస్తుందని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్
ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త


