NGKL: ఊర్కొండపేట శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి మండల కాంగ్రెస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో ఆలయ ఆవరణలో 18 గదులు, ఘాట్ రోడ్డు, అన్నప్రసాద సత్రం, కోనేరు, ఆలయాల పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు


