KNR: SC,ST సమస్యలను త్వరితగతిన పరిష్కరించి అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం అందించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన విజిలెన్స్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి అవకాశాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో 4,150 మంది SC, 197 ST లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించామన్నారు.
తెలంగాణ
'ఎస్సీ, ఎస్టీల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలి'


