SKLM: ఆమదాలవలస మున్సిపల్ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నాయకులు తమ అభ్యర్థుల గెలుపు కోసం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు . TDP అభ్యర్థి కూన ప్రమీల, YCP అభ్యర్థి అజంతా కుమారి మధ్య పోటీపై ఆసక్తి మారింది.
ఆంధ్రప్రదేశ్
ఛైర్మన్ పీఠం కోసం టీడీపీ, వైసీపీ బిగ్ ఫైట్


