NLG: నల్లగొండ పట్టణానికి చెందిన జాతీయ వికలాంగుల హక్కుల న్యాయ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు కట్టా ప్రసాద్ ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి ఇచ్చారు. దివ్యాంగుల చట్టం 2016 సెక్షన్ 37, జీవో 17, పిల్ 42 జడ్జిమెంట్ 2013 ప్రకారం ప్రతి శాఖ నుంచి 5% బడ్జెట్ వికలాంగుల సంక్షేమ శాఖకు బదిలీ చేయాలి. 9 ఏళ్లుగా అమలు కావడం లేదు. 2026-27 బడ్జెట్లో నైనా బదిలీ చేయాలని కోరారు.
తెలంగాణ
'వికలాంగుల సంక్షేమానికి 5% బడ్జెట్ కేటాయించాలి'


