హన్మకొండ జిల్లాలోని ఏకశిలా విద్యా సంస్థల నిర్వహణ, ప్రభుత్వ అనుమతులు ఫీజుల వసూళ్లు, ఉపాధ్యాయుల అర్హతలు, నియామకాలపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. తెలంగాణ స్టూడెంట్స్ ఫెడరేషన్ (TSF) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేసింది. ల్యాబ్, పీఎం శ్రీ పథకాల అమలు, నిధుల వినియోగంపై కూడా తనిఖీలు చేపట్టాలన్నారు.
తెలంగాణ
ఏకశిలా విద్యాసంస్థలపై తనిఖీలు చేపట్టాలి: TSF


