TPT: శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 26న మున్సిపల్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించినట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల నిర్వహణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీకాళహస్తిలో రేపు విద్యాసంస్థలకు సెలవు


