MBNR: నవంబర్ 26న జడ్చర్ల అంబేద్కర్ కళాభవన్లో 77వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు వేడుకలు, 6:30 గంటలకు ప్రత్యేక సమావేశం జరగనుంది. రాజ్యాంగ విలువలు, రిజర్వేషన్లు, ప్రజల హక్కుల పరిరక్షణపై విస్తృతంగా చర్చించనున్నారు. వివిధ కుల, ప్రజా సంఘాల నాయకులు, అంబేద్కర్ వాదులు, మేధావులు పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
తెలంగాణ
జడ్చర్లలో 77వ రాజ్యాంగ దినోత్సవం


