హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళా భద్రతపై బాపట్లలో ప్రచారం

BPT: అంతర్జాతీయ మహిళా హింసా నిర్మూలన దినోత్సవం నవంబర్ 25 సందర్భంగా జిల్లాలో అవగాహన పోస్టర్లను అధికారులు ఘనంగా ఆవిష్కరించారు. మహిళలు, బాలికలపై హింసను అంతం చేయాలి, న్యాయం, రక్షణ, భద్రత కల్పించాలి అనే నినాదంతో ప్రచారం చేపట్టారు. మహిళా భద్రత మనందరి బాధ్యత అని అధికారులు గట్టిగా పిలుపునిచ్చారు. హెల్ప్ లైన్ నంబర్లను వినియోగించుకోవాలన్నారు.