ASF: రెబ్బెన, ఆడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఖైర్‌గావ్, ఎడులవాడ ఆరోగ్య ఉపకేంద్రాలను రాష్ట్ర అధికారులు డా. మువ్వ ప్రసాద్, శ్రీనివాస్ సందర్శించి తనిఖీ చేశారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమాల అమలును పరిశీలించి, వైద్య సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం డీఎంహెచ్‌వో కార్యాలయంలో నెలవారీ లక్ష్యాలు, ఆరోగ్య కార్యక్రమాల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ
ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన రాష్ట్ర అధికారులు


