CTR: ఓం శక్తి మాల ధరించిన మహిళా భక్తుల కోసం డిసెంబర్ 4 నుంచి ఆరు రోజుల పాటు ఉచిత ఆధ్యాత్మిక యాత్ర నిర్వహించనున్నట్లు శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ చైర్మన్ డాక్టర్ మురుగన్ తెలిపారు. ఈ యాత్రలో భాగంగా 28 పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది సుమారు 2 వేల మంది భక్తులను యాత్రకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
డిసెంబర్ 4 నుంచి ఓం శక్తి యాత్ర


