NTR: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. బుధవారం ఇబ్రహీంపట్నం మండలంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఎన్నికలు నిర్వహించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ఏర్పాట్లు తనిఖీ చేసిన కలెక్టర్


