హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భూగర్భ జలాల పెంపునకు కలెక్టర్ ఆదేశం

సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎల్‌నినో దృష్ట్యా చెరువులు, కుంటలు, కాలువల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులకు చెప్పారు. జలధార - జలహారతి 2.0 పనులను వేగంగా చేసి ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించాలని డ్వామా అధికారులను ఆదేశించారు.