హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భక్తులు అన్నదానంలో పాల్గొనాలి'

PDPL: ధర్మారంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఈరోజు నుంచి అన్నదాన కార్యక్రమం (బిక్ష) ప్రారంభిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు ఈశ్వర్ తెలిపారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మొదటి బ్యాచ్, 1:30 గంటలకు రెండో బ్యాచ్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని సూచించారు.