కోనసీమ: కాట్రేనికోన మండలంలో ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందికి భోజన సదుపాయం కల్పించకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. సమయానికి ఆహారం అందకపోవడంతో సిబ్బంది, అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న తమకు కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: భోజన సదుపాయం లేక ఎన్నికల సిబ్బంది ఆందోళన


