SKLM: సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రత్యేక రైలును నడపనుంది. చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్ మధ్య 07115 నంబర్ రైలు జనవరి 7, 9, 16 తేదీల్లో చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో 07116 నంబర్ రైలు జనవరి 8, 10, 17 తేదీల్లో శ్రీకాకుళం రోడ్ నుంచి వెళ్తుందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైలు


