ATP: జిల్లాలో 65 ఏళ్లు పైబడిన 77,054 మంది రైస్ కార్డుదారులు, దివ్యాంగులు, మంచానికే పరిమితమైన వారికి ప్రతి నెలా 26 నుంచి 31 లోపు డీలర్లు ఇంటి వద్దే నిత్యావసర సరుకులు అందిస్తారని జేసీ విష్ణుచరణ్ తెలిపారు. లబ్ధిదారులు రేషన్ దుకాణాలకు రావద్దని సూచించారు. పంపిణీలో సమస్యలుంటే 8500292992కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఇంటి వద్దకే రేషన్ సరుకులు: జేసీ


