కడప జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరిగే నవంబర్ 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో సంబంధిత ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలకు స్థానిక సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ కార్యాలయాలకు స్థానిక సెలవు: కలెక్టర్


